మాజీ ఎంపీపీ సుదర్శన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
లోకల్ గైడ్ / మిడ్జిల్ :మిడ్జిల్ మండల మాజీ ఎంపీపీ సుదర్శన్ నాన్న బరిగేలా బాలయ్య , అనారోగ్యంతో మంగళవారం ఉదయం 10 గంటలకు మరణించాడు విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బుధవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని మాజీ ఎంపీపీ సుదర్శన్ ఇంటికి చేరుకొని చనిపోయిన బాలయ్య చిత్ర పటానికి పూలమాలవేసి సంతాపం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం టిఆర్ఎస్ కార్యకర్త మా వీళ్ళ వెంకటయ్య తండ్రి పెంటయ్య మరణించడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ ఎంపిటిసి సరోజనమ్మ ఆరోగ్య పరిస్థితి బాలేక పోవడంతో ఆమె ఇంటికి చేరుకుని పరామర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కొడగల్ యాదయ్య జడ్చర్ల సింగిల్విండో చైర్మన్ సుదర్శన్ గౌడ్ సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాల్ రెడ్డి బాలు వెంకట్ రెడ్డి ప్రతాపరెడ్డి గంజి శేఖర్ గంజి కృష్ణ ఊర్కొండ మాజీ సర్పంచ్ మ్యకల శ్రీనివాసులు, మల్లాపూర్ మాజీ సర్పంచ్ జంగారెడ్డి పెదగుండ్ల తాండ మాజీ సర్పంచ్ భాస్కర్ నాయక్ యూత్ వింగ్ మండల అధ్యక్షుడు పట్నం బంగారు టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు కె,నవీన్ చారి,మాజీ డైరెక్టర్ కొంగల రేణయ్య, మండల యూత్ ఉపాధ్యక్షులు రాఘవేందర్, టౌన్ ప్రధానకార్యదర్శి శ్రీనువాసు, వార్డ్ నెంబర్ గోపాల్ జగన్ గౌడ్ నరసింహ శ్రీనివాసులు భాస్కరాచారి జగదీష్ తో పాటు పలు గ్రామాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List