దేశ భవిష్యత్తు యువతతో మారుతుంది -  ABVP

దేశ భవిష్యత్తు యువతతో మారుతుంది -  ABVP

లోకల్ గైడ్/ జడ్చర్ల ;అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జడ్చర్ల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162 వ జయంతి పురస్కరించుకొని ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సెమినార్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్చర్ల నగర కార్యదర్శి రాఘవేందర్ మాట్లాడుతూ నేటి యువత స్వామి వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని, యువత మద్యం మత్తులో  చెడు త్రోవ పడుతున్నారని , దేశం కోసం ఎంతోమంది మహనీయులు వాళ్ళ జీవితాలను సైతం అర్పించారని, సమాజంలో జరుగుతున్న  అవినీతి అంతం యువత పంతంగా పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం యువతపై ప్రత్యేక దృష్టి సాధించి ,మంచి మార్గంలో నడిచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.రాష్ట్ర కార్యదర్శి శివకుమార్ ,  వీర, మోహన్,అశోక్, నరేష్ , జయకృష్ణ, పాండు, సాయికిరణ్,  సామెల్ , రామకృష్ణ, భరత్,  శ్రీను, విజయ్, శ్రీను,నవనీత, శోభారాణి, సైని, పద్మావతి ,దివ్య , భార్గవి, రిషిత పాల్గొన్నారు,

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News