సేవాలాల్ సేన నూతన గ్రామ కమిటీ
లోకల్ గైడ్: కేశంపేట మండల పరిధిలోని ఇప్పలపల్లి దేవుని గుడి తండా లో సేవాలాల్ సేన నూతన కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా యువ సేన జనరల్ సెక్రటరీ సచిన్ నాయక్.గ్రామ అధ్యక్షులు గా వి . పిర్యా నాయక్. గ్రామ యూత్ ప్రెసిడెంట్ కే. వెంకటేష్ నాయక్.యూత్ వైస్ ప్రెసిడెంట్ వి. గణేష్ నాయక్.గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. లచ్చిరాంనాయక్. గ్రామ సెక్రటరీ . శ్రీను నాయక్. గ్రామ సెక్రటరీ వి. బాబ్య నాయక్. యూత్ ప్రధాన కార్య దర్శి కే నగేష్ నాయక్ గ్రామ జర్నల్ సెక్రటరీ గా నియమిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. రఘురామ్ రోథోడ్.ప్రధాన కార్య దర్శి రేఖ్య నాయక్. సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాద్యక్షులు పాత్లావత్ రవి నాయక్. రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ dr రాము నాయక్.జిల్లా ప్రధాన కార్య దర్శి సేవ్య నాయక్. రంగారెడ్డి జిల్లా యువ సేన అధ్యక్షులు శ్రీకాంత్ నాయక్. కేశంపేట్ మండల్ సోషల్ మీడియా అధ్యక్షులు రమేష్ నాయక్. మండలం వైస్ ప్రెసిడెంట్ రవి నాయక్. ఫరూక్ నగర్ మండల్ వైస్ ప్రెసిడెంట్ సభవత్ మేగ్య నాయక్. వెలిజర్ల గ్రామ అధ్యక్షులు k. శ్రీను నాయక్. మండల్ సెక్రటరీ శ్రీను నాయక్ జెంట్ సెక్రటరీ హన్మంత్ నాయక్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు*
Comment List