ఆచూకీ తెలిపిన వారికి 10,000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడును.
By Ram Reddy
On
లోకల్ గైడ్ : వ్యక్తి పేరు రమణ మతి స్థిమితం లేకుండా తప్పిపోయారు.
బోరబండ, కళ్యాణ్ నగర్, మోతీనగర్, సుల్తాన్ నగర్, రాజీవ్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, మూసాపేట్, అమిర్ పేట్, యూసఫ్ గూడ చెక్ పోస్ట్ చుట్టుపక్కల తిరుగుతున్నారు. ఆయన పచ్చరంగు లుంగీ, గ్రేయి కలర్ సాళువ కప్పుకున్నారు. కళ్లజోడు పెట్టుకున్నారు. ఆచూకీ తెలిపిన వారికి 10,000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడును.ఎవరికైన తెలిసినచో 9949957079,9542267025 సంప్రదించగలరు.
Tags:
Comment List