బిజెపి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు పెద్దలు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన రాష్ట్ర నాయకులు

బిజెపి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు పెద్దలు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన రాష్ట్ర నాయకులు

లోకల్ గైడ్ దోమ: 
 చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ మిట్ట పరమేశ్వర్ రెడ్డి,ఓబీసీ మోర్ఛ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప,సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేష్ పటేల్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గిరిమోని శ్రీనివాస్,జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్ నాయక్,పూడూర్ మండల అధ్యక్షులు రాఘవేందర్,దోమ మండల అధ్యక్షులు పూడూరు మండల ఉపాధ్యక్షులు కృష్ణ చారి,పూడూరు బూత్ అధ్యక్షులు సుభాన్,బూత్ అధ్యక్షులు సత్యనారాయణ, కండ్లపల్లి శివరాజ్,ఉపాధ్యక్షులు నర్సింలు, శ్రీశైలం,శ్రీహరిచారి కలిశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మ‌ంత్రి సీత‌క్క‌ 2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మ‌ంత్రి సీత‌క్క‌
లోక‌ల్ గైడ్ :  సీఎం ఆదేశాల‌తో 2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామ‌ని మంత్రి సీత‌క్క తెలిపారు.రోడ్ల నిర్వాణ కోసం 1600 కోట్లు వెచ్చిస్తున్నాం,30 మెట్రిక్ టన్నుల...
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి
ఇక పై ఫస్టియర్‌లో నో ఎగ్జామ్స్‌
 ఆ పేరును పక్కన పెడుతున్నా..... త‌మిళ‌నాడు సిఎం  
అదిరిందయ్యా నీ పాలన శంకరయ్య.!
ఇందిరమ్మ మహిళా శక్తి " ద్వారా మైనారిటి మహిళల కు ఉచిత కుట్టు మెషిన్....
మ‌రోసారి తెలంగాణ నేప‌థ్యంతో రానున్న సాయిప‌ల్ల‌వి