రోడ్డు మరమ్మతులు చేపట్టిన నాయకులు
టీపీసీసీ సోషల్ మీడియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దయాకర్ రెడ్డి.
By Ram Reddy
On
లోకల్ గైడ్ :వాహనదారుల,ప్రయాణికుల ఇబ్బందులు చూసి తట్టుకోలేక రోడ్డు మరమ్మతులను చేయిస్తూన్నామని అన్నారు టిపీసీసీ సోషల్ మీడియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దయాకర్ రెడ్డి.కొత్తూరు మండల పరిధిలోని మల్లాపూర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బలవంత్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శేఖర్ రెడ్డి పిలుపు మేరకు గాను తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ నుండి మల్లాపూర్ వరకు ధ్వంసం అయిన రోడ్డు మరమ్మతులు పనులు,రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగించడం జరిగింది టీపీసీసీ సోషల్ మీడియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దయాకర్ రెడ్డి తన సొంత ఖర్చుతో పనులను దగ్గరుండి పూర్తి చేయడం జరిగిందన్నారు...
Tags:
Comment List