రంగారెడ్ది జిల్లా ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి
హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
By Ram Reddy
On
లోకల్ గైడ్ : చంపాపేట్ లో రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహా సభ, మహిళ సభ,యువజన సంఘం,వాసవి సేవా దళ రాజకీయ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవము కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా షాద్ నగర్ పట్టణానికి చెందిన గందే సురేష్ గుప్తా ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, శంషా బాద్ గణేష్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెంది తిరుపతిరెడ్డి, జగదీశ్వర్, కల్వ యాదగిరి,ఉప్పల శ్రీనివాస్, యంసాని శ్రీనివాస్,రాహుల్ , తదితరులు పాల్గొన్నారు
Tags:
Comment List