Politics
Politics 

అన్ని గురుకులాల్లో ఒకే ఫుడ్ మెనూ: మంత్రి

అన్ని గురుకులాల్లో ఒకే ఫుడ్ మెనూ: మంత్రి లోకల్ గైడ్ న్యూస్     : రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో ఒకే ఫుడ్ మెనూ అమలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బీసీ గురుకులాలపై సమీక్షించిన ఆయన, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్కూళ్లలో సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అనారోగ్యం బారిన పడిన విద్యార్థులకు వెంటనే వైద్యం అందించాలని సూచించారు. పరిసరాల...
Read More...
Politics 

నేడు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

నేడు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ     లోకల్ గైడ్ న్యూస్    : CM రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఏటా డిసెంబర్ 9న అవతరణ దినోత్సవం నిర్వహించి 'జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం' ఆలాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన 2009 డిసెంబర్ 9న వెలువడిన నేపథ్యంలో
Read More...
Politics 

తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై స్పందించిన KCR

తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై స్పందించిన KCR లోకల్ గైడ్ న్యూస్ :    తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేయడాన్ని మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎర్రవల్లి ఫాంహౌజ్లో మాట్లాడుతూ.. 'ఇదొక మూర్ఖపు చర్య. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన...
Read More...
Politics 

4లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం: CM రేవంత్

4లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం: CM రేవంత్ లోకల్ గైడ్ : తెలంగాణలో ఏడాది పాలనలో రుణమాఫీ, సన్నాలకు బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని సీఎం రేవంత్ అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో 4లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని Xవేదికగా తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.21 వేల కోట్ల...
Read More...
Politics 

చేవెళ్ల: సీఎం సహాయక నిధి చెక్కుల పంపిణీ

చేవెళ్ల: సీఎం సహాయక నిధి చెక్కుల పంపిణీ    లోకల్ గైడ్ : సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని, వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాని చేవెళ్ల నియోజకవర్గం ఇన్ ఛార్జ్ భీం భరత్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొహినాబాద్ మండల పరిధిలో గల పలువురికి సీఎం సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను...
Read More...
Politics 

డ్రగ్స్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు: CM రేవంత్

డ్రగ్స్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు: CM రేవంత్ తెలంగాణలో సైబర్, డ్రగ్స్ రూపంలో కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. యవతకు సైబర్ క్రైమ్ విభాగంలో శిక్షణ ఇవ్వాలని డీజీపీని కోరుతున్నట్లు తెలిపారు. కఠిన చర్యలు చేపట్టి గంజాయి, డ్రగ్స్ ను అరికడుతున్నామని చెప్పారు. డ్రగ్స్ కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 6 నెలల్లోగా తీర్పులు వచ్చేలా చూస్తామని ప్రకటించారు....
Read More...
Politics 

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం ‘మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన సీఎం పదవి చేపట్టడం ఇది మూడోసారి. ముంబైలోని ఆజాద్ మైదాన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్ రాధాకృష్ణన్.. ఫడ్నవీస్తో ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా,...
Read More...
Politics  National 

సమస్య ఈవీఎంలది కాదు.. కాంగ్రెస్ పార్టీది కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యల

సమస్య ఈవీఎంలది కాదు.. కాంగ్రెస్ పార్టీది కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యల లోకల్ గైడ్ :ఏపీ, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు ఎక్కడ జరిగినాణా ఈవీఎంలపై ఆరోపణలు రావడం మాత్రం మామూలైపోయింది. దీనిపై ఈసీ క్లారిటీ ఇచ్చినా.. మళ్లీ మళ్లీ ఆరోషులు, అనుమానాలు మాత్రం ఆగడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎవరో ఒకరు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారుతుంది.. ఇప్పటికే... ఎన్నికల సంఘం క్లారిటీ...
Read More...
Politics 

గ్యారెంటీ వార్.. మొదటి పేజి తరువా

గ్యారెంటీ వార్..  మొదటి పేజి తరువా లోకల్ గైడ్ :ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు పరిమితం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికీ ఈవీఎంలను తప్పుబడుతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు పుష్కలంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే జగన్.. నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం! గత ఎన్నికల్లో వైసీపీ ఘోర...
Read More...
Politics  National 

UP ఉపఎన్నికల్లో ఫలితాలు ఇలా..

UP ఉపఎన్నికల్లో ఫలితాలు ఇలా.. ఉత్తరప్రదేశ్లోని 9 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇందులో 6 చోట్ల బీజేపీ, 2 స్థానాల్లో ఎస్పీ, ఒక చోట RLD ముందంజలో ఉన్నాయి. అటు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ బీజేపీ అభ్యర్థి ఆశా నాటియాల్ లీడింగ్లో కొనసాగుతున్నారు.
Read More...
Politics 

నా ఫొటోలు తీసి ముంబైకి పంపిస్తున్నారు: రాజాసింగ్

నా ఫొటోలు తీసి ముంబైకి  పంపిస్తున్నారు: రాజాసింగ్ Hyderabad లోకల్ గైడ్: తన ఫొటోలు తీసి ముంబైకి పంపిస్తున్నారని MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రి నలుగురు అనుమానితులు వచ్చారని, అందులో ఇద్దరు పారిపోగా మరో ఇద్దరిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారన్నారు. అనుమానితుల సెల్ఫోన్లో ఆయన ఇంటి ఫొటోలతో పాటు తనవి కూడా ఉన్నాయని, గతంలో తమ ఇంటి వద్ద ISI...
Read More...
Politics 

విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు

విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు లోకల్ గైడ్ శేరిలింగంపల్లి : మంగళవారం తెలంగాణ భవన్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గం విస్కృత స్థాయి సమావేశానికి హాజరై విజయవంతం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు విద్యార్థి నాయకులకు బి ఆర్ ఎస్ అభిమానులకు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రవీందర్ యాదవ్ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్బంగా రవీందర్...
Read More...