Viral
Viral 

రంజిత్ ను పరామర్శించిన టీయూడబ్ల్యూజే నేత విరాహత్

రంజిత్ ను పరామర్శించిన టీయూడబ్ల్యూజే నేత విరాహత్ సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిలో తలకు బలమైన గాయం తగిలి, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న Tv9 జర్నలిస్ట్ రంజిత్ ను గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన రంజిత్ ను పలకరించి ఆరోగ్య పరిస్థితిని...
Read More...
Viral 

రాయచోటి జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ఘటన.*

రాయచోటి జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ఘటన.* 💥 *బిగ్ బ్రేకింగ్ న్యూస్.*💥 *తరగతి గదిలో ఉపాధ్యాయుడిని చంపిన విద్యార్థులు..* *లోకల్ గైడ్ న్యూస్ - రిపోర్టర్ రమేష్ :* రాయచోటిలోని కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడి పై తొమ్మిదవతరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తరగతి గదిలోనే దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వల్ల ఉపాద్యాయుడు మృతి చెందినట్లు సమాచారం..
Read More...
Viral 

ఇలా పెరుగుతున్నాయేంటి సామీ.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర..

 ఇలా పెరుగుతున్నాయేంటి సామీ.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం, వెండి ధరలు .. మరోసారి వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చాయి. శుక్రవారం (22 నవంబర్ 2024) నాడు ఉదయం 6 గంటలకు గోల్డ్, సిల్వర్ ధరలు పలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,460లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం...
Read More...
Viral 

బిగ్‌బాస్ నుంచి నాగార్జునను.....

బిగ్‌బాస్ నుంచి నాగార్జునను..... అక్కినేని హీరో నాగార్జునకు సంబంధించిన 'N' కన్వెన్షన్ శనివారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్‌లోని మాదాపూర్‌లోని తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు వచ్చింది. దీంతో పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేతను ప్రారంభించారు. అయితే హైడ్రా చర్యపై...
Read More...
Viral  Life Style 

జుట్టుకు రంగు వేస్తున్నారా.. అయితే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

జుట్టుకు రంగు వేస్తున్నారా.. అయితే ముందు ఈ విషయాలు తెలుసుకోండి ఈ ప్యాషన్ ప్రపంచంలో స్టైలిష్‌గా ఉండాలని చాలామంది జుట్టుకు కలర్ వేస్తారు. కానీ కొంతమంది వాళ్ల తెల్లజుట్టును దాచిపెట్టుకోవడానికి కలర్ వేస్తారు. జుట్టు నల్లగా ఉండటం కంటే డిఫరెంట్‌గా కలర్‌లో ఉండటానికే ఇష్టపడుతున్నారు. ట్రెండ్ మారేకొద్ది యువత కూడా కొత్త కొత్త ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు. జుట్టుకు కలర్ వేయడం చేసి బ్యూటీ పార్లర్‌కు వెళ్తుంటారు....
Read More...
Viral 

రాజు సహకారంతో.. 600 కేజీల నుంచి 60 కేజీలకు తగ్గి..!

రాజు సహకారంతో.. 600 కేజీల నుంచి 60 కేజీలకు తగ్గి..! ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తిగా వార్తల్లో నిలిచిన వ్యక్తి ఏకంగా 542 కేజీల బరువు తగ్గిపోయాడు. 610 కేజీల నుంచి 60 కేజీలకు తగ్గాడు. ఓ రాజు అందించిన సహకారం ఆ వ్యక్తి పాలిట వరమైంది. మీడియా కథనాల ప్రకారం.. సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్‌ బిన్ మొహసేన్ షారీ.. భారీ దేహంతో...
Read More...
Viral 

కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ..వీడియో వైరల్

కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ..వీడియో వైరల్       నవతెలంగాణ-హైదరాబాద్ : కదులుతున్న ట్రక్కు నుంచి సామాన్లు తస్కరించి.. ఆపై సినీ ఫిక్కీలో ముగ్గురు వ్యక్తులు బైక్పై పరారయ్యారు.    దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆగ్రా- ముంబయి జాతీయ రహదారిపై వెళుతున్న ఓ ట్రక్కు పై నుంచి ఇద్దరు వ్యక్తులు ఓ మూటను తొలుత...
Read More...
Crime  Viral 

గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై కర్రలతో దాడి..

గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై కర్రలతో దాడి.. గురుగ్రామ్‌లోని స్పోర్ట్స్ అకాడమీలో రెజ్లర్లపై దాడి జరిగింది. ఈ తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అకాడమీలోకి ప్రవేశించి అత్యంత దారుణంగా రెజ్లర్లను కొట్టారు. ఈ దాడిలో జాతీయ స్థాయి ఆటగాడు సహా ఏడుగురు రెజ్లర్లు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 20 మంది వ్యక్తులు, కర్రలు, ఆయుధాలతో రెజ్లింగ్ అరేనాలోకి ప్రవేశించి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్లను...
Read More...
Viral  Life Style 

రక్తదానం చేస్తే ఏం జరుగుతుంది?

రక్తదానం చేస్తే ఏం జరుగుతుంది? మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో తగినంత బ్లడ్ లెవల్స్ ఉండాలి. వివిధ వ్యాధుల బారినుంచి మనల్ని మనం కాపాడుకోవడంలోనూ రక్తం కీలపాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడటం, రక్తహీనత ఏర్పడటం వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేది బ్లడ్ మాత్రమే. అందుకే రక్త దానం ప్రాణ దానంతో సమానమని అంటుంటారు...
Read More...
Viral  Sports 

ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల ఫొటో షూట్.. పిక్ వైరల్

ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల ఫొటో షూట్.. పిక్ వైరల్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. చెన్నైలో జరిగే మ్యాచ్ తో ఈ మెగా టోర్ని ప్రారంభం కాబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టీమ్స్ కెప్టెన్స్ అందరూ...
Read More...
Viral 

లక్ష కాయిన్ విడుదల చేసిన కేంద్రం.. కాయిన్ ఫోటోలు వైరల్

లక్ష కాయిన్ విడుదల చేసిన కేంద్రం.. కాయిన్ ఫోటోలు వైరల్ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏ ఘటన జరిగిన క్షణాల్లో అందరికి తెలిసిపోతోంది. అయితే కొన్ని వార్తలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటిదే లక్షరూపాయల కాయిన్ విడుదల అయినది అనే వార్త. వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటివరకు 100..1000..10000 కాయిన్స్ చూసి ఉంటాం. అయితే తాజాగా కేంద్రం ఒకేసారి లక్ష రూపాయల కాయిన్ విడుదల చేసింది....
Read More...
Viral  Sports 

పాక్‌ ఓపెనర్‌ను ఔట్‌ చేసిన హార్దిక్‌.. సెలబ్రేషన్స్‌ వైరల్‌

పాక్‌ ఓపెనర్‌ను ఔట్‌ చేసిన హార్దిక్‌.. సెలబ్రేషన్స్‌ వైరల్‌ వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా పాకిస్తాన్‌తో భారత్‌ తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మరోసారి తన బౌలింగ్‌తో​ జట్టును అదుకున్నాడు.    36 పరుగులతో క్రీజులతో పాతుకుపోయే ప్రయత్నం చేసిన పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌-హక్‌ను అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపాడు. తన వేసిన తొలి రెండు ఓవర్లలో...
Read More...