Movie
Movie 

ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 

ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై'  లోక‌ల్ గైడ్: వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ క్యూరియాసిటీ ఉంటుంది. అలా ఓ గ్రామీణ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కిన మూవీ 'ప్రేమ‌కు జై'. అనిల్ బురగాని, జ్వలిత జంటగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల (ఏప్రిల్) 11న (శుక్ర‌వారం) థియేట‌ర్‌ల‌లో విడుద‌ల...
Read More...
Movie 

అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్

అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్ లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ గురించి తెలిసే ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తరువాత రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకోలేదు. తాజాగా...
Read More...
Movie 

ఇండియన్‌ సినిమాలో మరో కొత్త అధ్యాయం ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌

ఇండియన్‌ సినిమాలో మరో కొత్త అధ్యాయం ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ లోక‌ల్ గైడ్ : భారతదేశ సినీ ప్రేమికులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకాన్‌స్టార్‌  అల్లు అర్జున్‌ అభిమానులు ఎదురుచూస్తున్న అత్యంత సన్సేషనల్‌ కాంబో అల్లు అర్జున్‌, స్టార్‌ దర్శకుడు అట్లీ  కాంబినేషన్‌లో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న అత్యంత భారీ చిత్రం, సన్సేషనల్‌ చిత్రం ప్రకటన అధికారికంగా వచ్చేసింది. స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ ఫస్ట్‌ తెలుగు...
Read More...
Movie 

ఏప్రిల్ 11న రాబోతోన్న ‘చెరసాల’

ఏప్రిల్ 11న రాబోతోన్న ‘చెరసాల’ లోక‌ల్ గైడ్:ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ మీద కథ్రి అంజమ్మ సమర్పణలో  కథ్రి అంజమ్మ, షికార నిర్మాతలుగా రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘చెరసాల’. ఈ చిత్రంలో శ్రీజిత్, నిష్కల, రమ్య వంటి వారు నటించారు.  ఈ మూవీ ఏప్రిల్ 11న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సోమవారం నాడు...
Read More...
Movie 

జగమెరిగిన సత్యం ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల

జగమెరిగిన సత్యం ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల లోక‌ల్ గైడ్:అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఏప్రిల్18న థియేటర్స్...
Read More...
Movie 

అవ‌తార్‌ని మించి అట్లీ

అవ‌తార్‌ని మించి అట్లీ లోక‌ల్ గైడ్: AA22 x A6 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు రోజు రోజుకి ప‌రిధి దాటుతున్నాయి. కోలీవుడ్, బాలీవుడ్ స్థాయిల‌ని దాటేసిన బన్నీ ఇప్పుడు హాలీవుడ్‌పై క‌న్నేసిన‌ట్టు తెలుస్తుంది. AA22 x A6 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు రోజు రోజుకి ప‌రిధి దాటుతున్నాయి. కోలీవుడ్, బాలీవుడ్ స్థాయిల‌ని...
Read More...
Movie 

ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!

ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..! లోక‌ల్ గైడ్: Rajamouli | ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడిగా రాజ‌మౌళి ఇండియా సినిమాని శాసిస్తున్నాడు. ఒక‌టిని మించి మ‌రోలా ఆయ‌న సినిమాలు ఉంటున్నాయి. చివ‌రిగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో అనేక రికార్డులు తిర‌గరాసాడు. Rajamouli | ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడిగా రాజ‌మౌళి ఇండియా సినిమాని శాసిస్తున్నాడు. ఒక‌టిని మించి మ‌రోలా ఆయ‌న సినిమాలు ఉంటున్నాయి. చివ‌రిగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో అనేక...
Read More...
Movie 

'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ప్రీరిలీజ్కు NTR

'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ప్రీరిలీజ్కు NTR లోక‌ల్ గైడ్: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా 12వ తేదీన ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిపై...
Read More...
Movie 

ఫ్యామిలీతో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్న అల్లు అర్జున్!..

ఫ్యామిలీతో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్న అల్లు అర్జున్!.. లోకల్ గైడ్,ఆన్లైన్ డెస్క్ :-  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా  ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.  అల్లు అర్జున్ భార్య స్నేహ, కొడుకు అయాన్, కూతురు అర్హత కలిసి  అల్లు అర్జున్ కేక్ కట్ చేశారు. దీనికి...
Read More...
Movie 

నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ సినిమా తీశా : మోహన్ బాబు

నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ సినిమా తీశా : మోహన్ బాబు  లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  తను నటనతో అప్పటి ప్రేక్షకులను అలాగే ఇప్పటి ప్రేక్షకులను అలరించే మోహన్ బాబు... తాజాగా తన లైఫ్ లో జరిగిన కొన్ని  ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు తన బాల్యం అలాగే కెరీర్ గురించి వివరించాడు. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులని...
Read More...
Movie 

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు లోక‌ల్ గైడ్ : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ సినీ దర్శకుడు నాగ్‌ అశ్విన్ ద‌ర్శించుకున్నాడు. క‌ల్కి సినిమాతో గ‌తేడాది సూప‌ర్ హిట్ అందుకున్న ప్రముఖ సినీ దర్శకుడు నాగ్‌ అశ్విన్ తిరుమల  శ్రీవారిని ద‌ర్శించుకున్నాడు. శ‌నివారం ఉద‌యం కుటుంబసభ్యుల‌తో తిరుమ‌ల‌కి చేరుకున్న నాగ్ అశ్విన్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న...
Read More...
Movie 

రెండు రోజుల్లో....

రెండు రోజుల్లో.... లోక‌ల్ గైడ్ :గ్లోబల్ స్టార్ రామ్ చ‌రణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పెద్ద సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. మరో రెండు రోజుల్లో ఫస్ట్ షాట్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ట్వీట్ చేసింది. ఈ విషయం తెలుపుతూ కొత్త పోస్టర్ను పంచుకుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్...
Read More...