Others
Others 

నేడు తెలంగాణ బంద్కు మావోయిస్టుల పిలుపు

నేడు తెలంగాణ బంద్కు మావోయిస్టుల పిలుపు    లోకల్ గైడ్ న్యూస్   : ములుగు జిల్లా చల్పాక ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు నేడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఆహారంలో విష ప్రయోగం చేసి కాల్చి చంపారని వారు ఆరోపించారు. మావోల బంద్ పిలుపు నేపథ్యంలో ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. విద్యాలయాలు, వ్యాపార సంస్థలు బంద్ను...
Read More...
Others 

రానున్న మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు

రానున్న మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఇంకా పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళలో దట్టమైన పొగమంచు ఏర్పడొచ్చని, వచ్చే వారం రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలో...
Read More...
Others 

IT రిటర్నులకు ఈ నెల 15 వరకు గడవు పొడిగింపు

IT రిటర్నులకు ఈ నెల 15 వరకు గడవు పొడిగింపు లోకల్ గైడ్: 2023-2024కు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలుకు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు CBDT వెల్లడించింది. గత నోటిఫికేషన్ ప్రకారం నిన్నటితోనే గడువుగా ముగియగా పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ అవకాశం కల్పించినట్లు తెలిపింది.
Read More...
Others 

శుభకార్యాలలో పాల్గొన్న అభిమన్యు రెడ్డి

శుభకార్యాలలో పాల్గొన్న అభిమన్యు రెడ్డి రాజాపూర్ లోకల్ గైడ్  :  రాజాపూర్ మండలంలో ఆదివారం జరిగిన పలు శుభకార్యాలలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, యువనేత అభిమన్యు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజాపూర్ మండలంలోని షా గార్డెన్స్ జరిగిన కుచ్చర్కల్ మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల యాదగిరి వివాహవేడుకలో పాల్గొన్నారు. అలాగే చోక్కంపేట్ గ్రామంలో ఆవులమంద జనార్ధన్ కుమారుడు గణేష్ వివాహనికి యువనేత అభిమన్యు రెడ్డి...
Read More...
Others 

రజినీకాంత్ స్పీచ్ లో తప్పు లేదు.. చంద్రబాబు టైమ్ బ్యాడ్ అంతే

రజినీకాంత్ స్పీచ్ లో తప్పు లేదు.. చంద్రబాబు టైమ్ బ్యాడ్ అంతే ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఎన్ని వివాదాలకు దారితీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ రావడం, ఆయన ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబును పొగడడం జరిగాయి.    హైదరాబాద్ ఇంత మారడానికి చంద్రబాబు అని, ఆయన విజన్ పెద్దది అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలపై వైసీపీ...
Read More...