Health
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గుండె గూటిలో 'మినీ బ్రెయిన్’!
Published On
By Ram Reddy
గుండెలో సొంత నరాల వ్యవస్థ ఉందని, దానినే మినీ బ్రెయిన్‌గా పిలుస్తారని కొలంబియా యూనివర్సిటీ కొత్త స్టడీ తెలిపింది. గుండె లయ నియంత్రణలో దీనిదే కీలక పాత్రని పేర్కొంది. ఇన్నాళ్లూ నరాల వ్యవస్థ ద్వారా మెదడు పంపించే సంకేతాలు పొంది పనిచేస్తుందన్న భావనను ఈ స్టడీ సవాల్ చేసింది. హృదయ కుడ్యాల్లోని సంక్లిష్ట న్యూరాన్స్ నెట్వర్క్...
Read More...
అంబర్‌పేటలో ముగ్గురికి డెంగ్యూ పాజిటివ్
Published On
By Ram Reddy
అంబర్‌పేట ప్రాంతంలో ముగ్గురికి డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. అనంతరం ప్రత్యేకంగా ఎంటమాలజీ టీం పరిసర ప్రాంతాలలో క్రిమిసంహారక రసాయనాల పిచికారి చేపట్టింది. అన్నపూర్ణ నగర్ కుంటలో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు, దోమల నివారణ కోసం ప్రత్యేక రసాయనాలు వెదజల్లింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది
Read More...
సికింద్రాబాద్: డెంటల్ కాలేజీలో నిపుణుల మీటింగ్
Published On
By Ram Reddy
సికింద్రాబాద్‌లోని ఆర్మీ డెంటల్ కాలేజీలో నిపుణుల ఫేస్ టు ఫేస్ మీటింగ్ జరిగింది. అందులో భాగంగా ఓరో ఫేషియల్ అంశం పై విస్తృతంగా చర్చలు జరిపారు. నూతన టెక్నాలజీని ఉపయోగించి ప్రజల సమస్యలను తగ్గించడం పై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఫౌండేషన్లు సైతం పాల్గొన్నాయి
Read More...
పొద్దున్నే కరివేపాకులు తింటే..
Published On
By Ram Reddy
పరగడపున కరివేపాకులు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు, వైద్యులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్‌ను తగ్గించగలదు. బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లతో జుట్టు రాలడం తగ్గుతుంది. బ్లడ్ షుగర్‌ను నియంత్రించి ఇన్సూలిన్ సెన్సిటివిటీని చక్కదిద్దగలదు. కొవ్వును కరిగించి, మెటాబాలిజాన్ని మెరుగుచేసి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. లివర్, స్కిన్ హెల్ను ఇంప్రూవ్ చేస్తుంది....
Read More...
దోమలూ తెలివిమీరుతున్నాయి!
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ న్యూస్దో :మలు చూడటానికి చిన్నగానే ఉండొచ్చు కానీ వాటికీ తెలివి ఉంటుంది. ఆ తెలివి ఈ మధ్య మరింతగా పెరిగిందంటున్నారు పరిశోధకులు. అవి రాకుండా కట్టే నెట్స్‌లోకి దూరేందుకు సైజ్ తగ్గించుకుంటున్నాయని, గుడ్లు పెట్టే సురక్షిత ప్రాంతాల గురించి ఒకదానికొకటి సమాచారం చెప్పుకొంటున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. వాటిని చంపేందుకు ఉద్దేశించిన వివిధ...
Read More...
మటన్ లివర్,చికెన్ లివర్: ఏది ఉత్తమమైనది! ఏం తింటే ఎక్కువ పోషకాలు ఉంటాయో తెలుసా?
Published On
By Ram Reddy
శాకాహారులు మాంసాహార దుకాణాలకు వెళ్లి లివర్ కొనుగోలు చేయడం సర్వసాధారణం. లివర్ పోషక విలువలు కలిగిన ఆహారం.
మటన్ లివర్
100 గ్రాముల మటన్ లివర్‌లో 160 నుండి 170 కేలరీలు ఉంటాయి.
20 నుండి 25 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల సంతృప్త కొవ్వు మరియు 400 నుండి 500 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్...
Read More...
చక్కెర తినడం మానేస్తే బరువు తగ్గుతారా? కానీ అది అపార్థం!
Published On
By Ram Reddy
అయితే ఈ షుగర్ కటింగ్ మనకు నిజంగా ఆరోగ్యకరమేనా… నిజానికి మన ఆహారం నుండి అనారోగ్యకరమైన పదార్థాన్ని మినహాయించి, ఆస్వాదించకుండా ఉండటం మనకు మంచిదేనా!
సరైన మార్గం చూద్దాం.
పంచదార విలన్!
చక్కెరలో కేలరీలు ఎక్కువ మరియు పోషక విలువలు తక్కువగా ఉంటాయి. అందువల్ల, ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు ఎందుకంటే...
Read More...
ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు
Published On
By Ram Reddy
గాలి కాలుష్యం, కరోనా వైరస్ వీటివల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యేవి ఊపిరితిత్తులే. ప్రస్తుత రోజుల్లో ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది.
న్యూమోనియా, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇలా ఎన్నో రకాల కారణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన కఫం పట్టడం, ఆయాసం, శ్వాస తీసుకోలేకపోవడం వంటివి ఛాతీని ఇబ్బంది పెడుతున్నాయి. ఊపిరితిత్తులు...
Read More...
‘ఆస్ట్రోజెనెకా’ దుష్ప్రభావంపై సుప్రీం కోర్టు విచారణ
Published On
By Ram Reddy
‘ఆస్ట్రోజెనెకా’ దుష్ప్రభావంపై సుప్రీం కోర్టు విచారణఆస్ట్రోజెనెకా టీకా దుష్ప్రభావాలపై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. గడచిన కొన్ని రోజులుగా టీకా దుష్ప్రభావాల గురించి దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సుప్రీంను ఆశ్రయించారు. 'టీకా' సమస్యపై విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని కోరారు....
Read More...
తులసి గింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Published On
By Ram Reddy
తులసి మొక్కకు ఆధ్యాత్మికంగానే కాకుండా ఔషధపరంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రధానంగా తులసి గింజల వల్ల చాలా ఉపయోగాలున్నాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులు తులసి ఆకులతో నయమవుతాయి. తులసి గింజల్లో ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి. వీటి వల్ల మెరుగైన జీర్ణక్రియ, ఆమ్లత్వం నియంత్రణ, గ్యాస్...
Read More...
పోలియో చుక్కలు వేయిద్దాం.. అంగ వైకల్యాన్ని జెయిద్దాం బాలానగర్ మండలంలో ఘనంగా కొనసాగిన పోలియో చుక్కల కార్యక్రమం
Published On
By Ram Reddy
బాలానగర్ లోకల్ గైడ్ : పోలియో రహిత సమాజన నిర్మాణం కోసం ప్రతి ఒక్కరం ఐదేళ్లలోపు చిన్నారి పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఈ మేరకు
బాలనగర్ మండల పరిధిలోని నెలలపల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు చిన్నపిల్లలకు పోలీసులు వేశారు. బాలానగర్ గ్రామ పంచాయతీ...
Read More...
తెలంగాణలో కరోనా టెన్షన్.. కొత్తగా ఎన్ని కేసులంటే.. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచన
Published On
By Ram Reddy
తెలంగాణ కరోనా బులిటెన్ విడుదలైంది. రాష్ట్రంలో కొత్తగా 4 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 9 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇవాళ 402 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా కరోనా సోకిన వారి స్క్వాబ్ నమూనాలను పరీక్షలకు పంపారు వైద్యులు. మరోవైపు కరోనా కొత్త...
Read More...