Literature
Career  Literature 

17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 

17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు  లోక‌ల్ గైడ్ :జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. సెషన్‌-2 పేపర్‌-1(బీఈ, బీటెక్‌) పరీక్షలు మంగళవారంతో ముగియగా, పేపర్‌-2(బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) పరీక్ష బుధవారంతో ముగిసింది.మొదటి సెషన్‌ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, రెండో సెషన్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. అదే రోజు నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌...
Read More...
Career  Literature 

నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..

నాంపల్లిలో పుస్తక ప్రదర్శన.. లోక‌ల్ గైడ్: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్‌ 7: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక...
Read More...
Telangana  Literature 

ఫెయిలైన విద్యార్థులకు శుభవార్త

ఫెయిలైన విద్యార్థులకు శుభవార్త లోక‌ల్ గైడ్: TG: డిగ్రీలో ఫెయిలైన విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త చెప్పింది. అన్ని కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం వన్ టైమ్ ఛాన్స్ (స్పెషల్ సప్లిమెంటరీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. www.jntuh.ac.in సైట్లో దరఖాస్తు చేసుకోవాలంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని...
Read More...
Literature 

పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్

పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ లోక‌ల్ గైడ్: TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇవాల్టి నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో తాము కాలేజీలు నడపలేకపోతున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్కు వినతిపత్రం అందించింది. ఆస్తులు అమ్మి కాలేజీలు నడుపుతున్నామని, నాలుగేళ్లుగా...
Read More...
Telangana  Literature 

తెలంగాణలో అకడమిక్ క్యాలెండర్ విడుదల!..

తెలంగాణలో అకడమిక్ క్యాలెండర్ విడుదల!.. లోకల్ గైడ్, తెలంగాణ :-  తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కాలేజీలకు సంబంధించి అకడమిక్  క్యాలెండర్ విడుదలయ్యింది. 2025- 26 కు సంబంధించి క్యాలెండర్ ను అధికారికంగా అధికారులు వెల్లడించారు. ఈ క్యాలెండర్ లో భాగంగా జూన్ రెండు నుంచి కాలేజీలు ప్రారంభం కానున్నాయి. అలాగే సంవత్సరం మొత్తంలో 226 రోజుల  పని దినాలు ఉండునున్నాయి. ఇక...
Read More...
Literature 

ఆ విద్యార్థులకు శుభవార్త

 ఆ విద్యార్థులకు శుభవార్త లోకల్ గైడ్:  తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య యూనివర్సిటీ విద్యార్థులకు నెలవారీగా ఇచ్చే స్కాలర్షిప్ను ప్రభుత్వం పెంచింది. అండర్ గ్రాడ్యుయేట్స్ కు రూ.7 వేల నుంచి రూ.10,500కు, పీజీ విద్యార్థులకు రూ.9వేల నుంచి రూ.13,500కు, పీహెచ్ స్టూడెంట్లకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచింది.
Read More...
Literature 

ఇంటర్‌ బోర్డులో వింత నిబంధన!

ఇంటర్‌ బోర్డులో వింత నిబంధన! లోకల్ గైడ్:   పరీక్షల నిర్వహణ,జవాబు పత్రాల మూ ల్యాంకనం విధులను ఇంటర్‌బోర్డు లెక్చరర్లకు కేటాయిస్తుంది.విధుల కేటాయింపులో సీనియారిటీ ఆధారంగా డ్యూటీలు వేస్తుంటారు.జగిత్యాల, మార్చి 2 పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూ ల్యాంకనం విధులను ఇంటర్‌బోర్డు లెక్చరర్లకు కేటాయిస్తుంది. విధుల కేటాయింపులో సీనియారిటీ ఆధారంగా డ్యూటీలు వేస్తుంటారు.కానీ ప్రస్తుతం ఇంటర్‌బోర్డు తీసుకున్న ఓ నిర్ణయంపై
Read More...
Literature 

కలువ పువ్వు...

కలువ పువ్వు... కలువ పువ్వు... విరబూసిన కలువపూలఅందాలను కనులారా...తిలకించి పులకించిపోయేఓ పున్నమి పువ్వా..!ఆగు ఆగు క్షణమాగు..! నీ ముఖంలో చిరునవ్వు ...మొలవ నివ్వు... విశాల హృదయంతో ...విలువ నివ్వు...  నీటిలో నిశ్చలంగా...నిలువ నివ్వు... కళ్ళు తెరచిందిపుడేపాపం కనువిందుచేసే ఆ...కలువ పువ్వు... పోలయ్య కూకట్లపల్లి కవి
Read More...
Literature 

శాంతి,సహనమే ఉత్తమం.

శాంతి,సహనమే ఉత్తమం. శాంతి,సహనమే ఉత్తమం. మనిషి మాట తీరే......మనస్సును గాయం చేస్తుంది...అబద్ధం చిన్నదైనా పెద్దదైనా..... .అనుబంధాలను విడగొడుతుంది..అనుమానం,అపార్ధం మొదలైతే....మానవత్వాన్ని మాయ చేస్తుంది....చేసిన చిన్న తప్పైనా.....జీవితాన్నే మార్చేస్తుంది... ఆలోచిస్తూ అడుగులేస్తూ...హాయిగా,ఆనందంగా సాగిపోద్దాంఅందరూ బాగుండాలి అందులో....నేనుండాలి అని ఆశిస్తాను...జీవితం నాశనం అవ్వడానికి ....ఆలోచనలు దురాలవాట్లే..........
Read More...
Literature 

ఆరాటం ఆరాటం

ఆరాటం ఆరాటం ఆరాటం ఆరాటం ఆరాటం సంపాదన కై ఆరాటంమంచి జీవితం కోసం ఆరాటంఆస్తి అంతస్తుల కోసం ఆరాటంభూమి కోసం ఆరాటంపేరు ప్రతిష్టల కై ఆరాటంపోరాటాలతో జీవిత ప్రయాణంచదువు ఉద్యోగం కోసం ఆరాటండబ్బు కోసం ఆరాటం గెలుపు కోసం ఆరాటంగుర్తింపు కోసం ఆరాటంపేరు కోసం ఆరాటం...
Read More...
Literature 

అందరి ఆత్మబంధువు" డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్

అందరి ఆత్మబంధువు అందరి ఆత్మబంధువు"డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ "భారత రత్నగా" భారత ప్రభుత్వం విశిష్ట పురస్కారంతో గౌరవించిన...  భారత రాజ్యాంగ నిర్మాతగాభావి భారత స్పూర్తి ప్రదాతగాభారతీయులందరూ కీర్తించిన...  "మహామేధావి"గా ప్రపంచమే గుర్తించిన..."అందరివాడు...అజాత శతృవు"..."అందరికి ఆత్మ బంధువువైన"...డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నిగుండెల్లో దాచుకుందాం...ఇష్టదైవంగా...గుర్తుచేసుకుందాం...ఇలనైనా...కలనైనా...
Read More...
Literature 

ఓ యువత జాగ్రత్త

ఓ యువత జాగ్రత్త ఓ యువత జాగ్రత్తఓ యువత నిజం తెలుసుకో...నిన్ను నీవు క్రమశిక్షణగా మార్చుకో..చదువుకునే వయస్సులో జాగ్రత్త...జల్సాగా గడిపే క్షణాలు కాదు.... కాలేజీ అంటే పిలిచే వయస్సు..మీ తలరాతను మార్చే స్థానం....నిన్ను ఉన్నత మార్గంలోకి నడిపించే పవిత్ర సరస్వతీ నిలయం.......పరుగులు తీసే నీ వయస్సుకు ...కళ్లెం వేస్తూ...
Read More...