Sports
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భారత్ ఓటమి
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ న్యూస్ -19 ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 198 పరుగులకు ఆలౌటైంది . ఛేదనలో భారత జట్టు తడబడింది. 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టులో కెప్టెన్ అమన్(26) టాప్ స్కోరర్. బంగ్లా బౌలర్లలో ఇక్బాల్, తమీమ్...
Read More...
ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త చీఫ్ ఎవరంటే..
Published On
By Ram Reddy
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) కొత్త అధ్యక్షుడిగా శ్రీలంక క్రికెట్(SLC) బోర్డు ప్రెసిడెంట్ షమ్మీ సిల్వా నియమితులయ్యారు. 3 పర్యాయాలు ఏసీసీ చీఫ్ గా పని చేసిన జై షా ఐసీసీ ఛైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సిల్వాకు ఛాన్స్ దక్కింది. గతంలో ఏసీసీ ఫైనాన్స్-మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన...
Read More...
రికార్డు సృష్టించిన కేన్ విలియమ్సన్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ టెస్టుల్లో 9,000 పరుగులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. అతి తక్కువ మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించిన క్రికెటర్లలో మూడో స్థానంలో నిలిచారు. ఈ లిస్టులో స్మిత్ (99 మ్యాచులు), లారా (101) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు....
Read More...
నేడైనా ప్రాక్టీస్ కొనసాగేనా?
Published On
By Ram Reddy
లోకల్ గైడ్: ప్రైమ్ మినిస్టర్ XIతో భారత్ ఆడాల్సిన 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ కూడా పడలేదు. దీంతో అంపైర్లు తొలి రోజు ఆట రద్దు చేశారు. ఇవాళ టెస్టు ఫార్మాట్లో కాకుండా వైట్ బాల్ ఫార్మాట్లో 50 ఓవర్ల చొప్పున ఆడే అవకాశం ఉంది. కాగా...
Read More...
ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలింది.
Published On
By Ram Reddy
భారత్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోర్ 67/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు మరో 37 రన్స్ మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. స్టార్ పేసర్ బుమ్రా 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. హర్షిత్ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు....
Read More...
కోహ్లి రికార్డ్ బ్రేక్ చేసిన బ్రూక్
Published On
By Ram Reddy
లోకల్ గై డ్ఆస్ట్రేలియాతో 5 వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ అదరగొట్టారు. వరుసగా 39, 4, 110*, 87, 72(312) ລ້ . ఈ క్రమంలో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆసీస్‌పై అత్యధిక పరుగులు (310) చేసిన కెప్టెన్‌గా కోహ్లి పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టారు. ఆ జట్టుపై ఓ సిరీస్‌లో ధోనీ...
Read More...
ఫైనల్స్‌కి దూసుకెళ్లిన భారత జట్టు
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ sports:భారతదేశ U17 ఫుట్‌బాల్ జట్టు 'SAFF U17 ఛాంపియన్ షిప్స్ 2024' ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్స్‌లో నేపాల్‌ను 4-2 తేడాతో ఓడించి సత్తా చాటింది. జట్టు తరఫున విశాల్ యాదవ్ రెండు గోల్స్ చేయగా, రిషి సింగ్ & హేమ్నీచుంగ్ లుంకిమ్ ఒక్కో గోల్ సాధించారు. ఈరోజు జరిగే రెండో సెమీస్‌లో...
Read More...
వాళ్లిద్దరూ లేకుండా భారత్‌లో టెస్టు మ్యాచ్ఉండదు: అక్మల్
Published On
By Ram Reddy
భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ లేకుండా భారత్ స్వదేశంలో టెస్టు ఆడటాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. '6 వికెట్లు, సెంచరీతో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశారు. జడ్డూ-అశ్విన్‌ది మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం. ఇక ఘోర ప్రమాదం తర్వాత పంత్ సైతం అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆయనకు...
Read More...
న్యూ పవర్ కుంగ్ - ఫు విద్యార్థుల ప్రతిభ..
Published On
By Ram Reddy
( లోకల్ గైడ్ న్యూస్ ) షాద్ నగర్ :
షాద్ నగర్ పట్టణం లోని గ్రీన్ గార్డెన్ ఫంక్షన్ హల్ లో జరుగుతున్న ఓపెన్ నేషనల్ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ -2024 పోటీలో షాద్ నగర్ లోని న్యూ పవర్ కుంగ్ ఫు విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి
Read More...
ఈగల్ కుంఫు ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో టోర్నమెంట్..
Published On
By Ram Reddy
( లోకల్ గైడ్ న్యూస్ ) షాద్ నగర్ :
ఈ ఈ టోర్నమెంటులో అండర్ కటాస్ భాగంలో మొదటి బహుమతి యశ్వంత్, రెండవ బహుమతి అఖిల్, మూడవ బహుమతి చరణ్, మరియు పూజిథ్, అమ్మాయిల కట్టాస్ భాగంలో ఎండి నాహిద్ లు సాధించడం జరిగింది.వీరిని ఈ టోర్నమెంట్ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న పలు రాజకీయ...
Read More...
పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ చారిత్రక విజయం
Published On
By Ram Reddy
టెస్టు క్రికెట్లో సంచలనం. పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని సాధించింది. పాక్‌పై తొలిసారి గెలుపు రుచి చూసింది. రావల్పండి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌ను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.
మొత్తంగా మూడు టెస్టుల సిరీస్‌లో బంగ్లా ఘనంగా బోణీ కొట్టింది. మరోవైపు సొంతగడ్డపై పాకిస్థాన్ వరుసగా తొమ్మిదో...
Read More...