పంజాబ్‌ చేతిలో ఓటమిపై ఆగ్రహం

పంజాబ్‌ చేతిలో ఓటమిపై ఆగ్రహం

లోక‌ల్ గైడ్: 
లక్నో సూపర్‌జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) యజమాని సంజీవ్‌ గోయెంకా తన నైజాన్ని మరోమారు బయటపెట్టుకున్నాడు. సీజన్లు మారుతున్నా..తన ప్రవర్తనలో ఇసుమంతైనా తేడా లేదని నిరూపించుకున్నాడు. మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో మ్యాచ్‌ ఓడిన తర్వాత మైదానంలోకి వచ్చిన గోయెంకా ప్లేయర్లను పలకరిస్తూ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ దగ్గర ఆగిపోయాడు. పంజాబ్‌ చేతిలో భారీ ఓటమిని ప్రస్తావిస్తూ పంత్‌పై రుసరుసలాడుతూ కనిపించాడు. కెప్టెన్‌కు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా సంజ్ఞలు చేస్తూ ఆగ్రహం ప్రదర్శించాడు. మెగావేలంలో రికార్డు స్థాయిలో 27 కోట్లు పెట్టి తీసుకున్న పంత్‌ పేలవ ప్రదర్శన పట్ల గోయెంకా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కనిపిస్తున్నది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం