దేశీయ ఆటగాళ్లే బలం

 దేశీయ ఆటగాళ్లే బలం

లోకల్ గైడ్:

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండు విజయాలు అందుకుంది. ఈ జట్టులో ఎక్కువ మంది స్వదేశీ ఆటగాళ్లే ఉండటం విశేషం. ప్రియార్ష్ ఆర్య, ప్రభ్సమ్రాన్, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ బ్యాటింగ్లో రాణిస్తున్నారు. ఇందులో శ్రేయస్ ఒక్కడే జాతీయ జట్టు తరఫున ఆడారు. మిగతా అందరూ అన్క్యాప్డ్ ప్లేయర్లే. ఇక బ్యాటర్లలో స్టాయినిస్, మ్యాక్సీ మాత్రమే ఫారిన్ ప్లేయర్లు.

 

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'  వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' 
ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో 'హరి హర వీరమల్లు' ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు...
రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య  ‘షష్టి పూర్తి’ చూడండి ..
మహాత్మా జ్యోతి బాపూలే ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
పూలే స్ఫూర్తితో మూఢనమ్మకాల నిర్మూలన కృషి చేస్తాం
వృద్ధులకు గుడ్ న్యూస్!... పింఛన్ల పంపిణీ పై మరో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం?
హోమ్ గ్రౌండ్లో బెంగళూరు చెత్త రికార్డు!..
కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోని!... జట్టుపై తీవ్ర విమర్శలు?