భారతదేశంలో టాప్-8 ధనవంతులు ఎవరో మీకు తెలుసా?
By Ram Reddy
On
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- మన భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు ముఖేష్ అంబానీ. అయితే ముఖేష్ అంబానీ లాగా మన భారత దేశంలో చాలామంది ధనవంతులు ఉన్నారు.
మన భారతదేశంలో టాప్- 8 రిచెస్ట్ పర్సన్స్
ఒకటవ ర్యాంకు - ముఖేష్ అంబానీ ( 8.6 లక్షల కోట్లు)
రెండవ ర్యాంకు - గౌతమ్ అదాని (8.4 లక్షల కోట్లు)
మూడవ ర్యాంకు- రోషిని నాడార్ ( 3.5 లక్షల కోట్లు)
నాలుగవ ర్యాంకు- దిలీప్ సంఘవి ( 2.5 లక్షల కోట్లు)
ఐదవ ర్యాంకు - అజీమ్ ప్రేమ్జీ ( 2.2 లక్షల కోట్లు)
ఆరవ ర్యాంకు - కుమార మంగళం బిర్లా( రెండు లక్షల కోట్లు)
ఏడవ ర్యాంకు - సైరస్ పూనా వాళ ( రెండు లక్షల కోట్లు)
ఎనిమిదవ ర్యాంకు - నీరజ్ బజాజ్ ( 1.6 లక్షల కోట్లు)
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
04 Apr 2025 15:02:17
లోకల్ గైడ్ తెలంగాణ కొత్తూరు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో9,10 సెంటర్లో రేషన్ షాప్...
Comment List