దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సదస్సు
లోకల్ గైడ్,రంగారెడ్డి:
గౌరవ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గారి ఆద్వర్యంలో సదరం నుండి యూడిఐడి(UDID)కి మారుతున్న సందర్భం"గా దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించడం జరిగినది.ప్రస్తుతం ఉన్న 7 రకాల వికలత్వలకు మాత్రమే సదరం సెర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతున్నది కానీ వికలత్వ రుగ్మతలను స్థాయిని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు అదనంగా మరికొన్ని రుగ్మతలను చేర్చుతు వికలాంగులకు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా అదనంగా 21 రకాల వికలత్వ లను చేర్చినది.గతంలో సదరం స్లాట్స్ మీసేవ లో మాత్రమే బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది UDID ద్వారా మీసేవ కేంద్రం మరియు సొంత ఇంటర్ నెట్ ద్వారా ఇంటిలోనుండి కూడా ధరఖాస్తు చేసుకోవచ్చును.లోకల్ గైడ్ జిల్లాకు వనస్థలిపురం ఆసుపత్రిని మరియు గాంధీ ఆసుపత్రితి UDID కి కేటాయించడం జరిగినది, రంగారెడ్డి జిల్లావాసులు తమ దారకాస్తులను ఈ ఆసుపత్రులకు మాత్రమే దరఖాస్తు చేసుకొనగలరని తెలుపనైనది.ఈ కార్యకరంలో దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు మరియు సభ్యులకు UDID పోర్టల్ (www.swavilambanacard.gov.in) లో online/meeseva ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చును , వైద్య పరీక్షల అనతరం UDID కార్డులు స్పీడు పోస్టు ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటికి పంపబడునని తెలియజేయనైనది. జరిగినది. ఈ కార్యకరంలో దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించడం ఈ కార్యకరంలో దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు మరియు సభ్యులకు అధికారులు శ్రీమతి శ్రీలత DRDO,DWO సంద్యరాణి,విజయశ్రీ,DPM,జంగయ్య APM(SADAREM),SS సిబ్బంది జయ,నర్సింహా పాల్గొన్నారు.
Comment List