కిడ్నీ రోగులకు నమ్మకమైన సేవలు అందిస్తున్నాం డాక్టర్ నాయక్

కిడ్నీ రోగులకు నమ్మకమైన సేవలు అందిస్తున్నాం డాక్టర్ నాయక్

లోకల్ గైడ్ ,హైదరాబాద్ ప్రతినిధి:

ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా విరంచి ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో  నెఫ్రా లజిస్ట్, డైరెక్టర్ డాక్టర్ నాయక్ ,డాక్టర్ రవికుమార్, డాక్టర్ నవీన్, డాక్టర్ల బృందం రోగులకు నమ్మకమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు గురువారం నాడు బంజారాహిల్స్ లోని విరంచి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడుతూ ప్రజలకు నమ్మకమైన సేవలు అందిస్తున్నామని రక్త మార్పిడి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించడం జరిగిందని దేశంలో మొదటిసారిగా  మూత్రపిండాల మార్పిడి గురించి వివరిస్తున్నామని డాక్టర్ నాయక్ చెప్పారు డాక్టర్ జయరాం రెడ్డి  డాక్టర్ల బృందం పనిచేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు మూత్రపిండా  మార్పిడి అనేక  చికిత్సల గురించి వివరించారు కిడ్నీ బాధితులు అనిల్ కుమార్ ,హమన్ కుమార్ మూత్రపిండాల మార్పిడి చికిత్స విధానాలు నచ్చి ఈ ఆస్పత్రిలో మూత్రపిండాల చికిత్స చేసుకోవడం జరిగిందని వివరించారు పేద రోగులు కూడా నమ్మకమైన సేవలు అందిస్తూ డాక్టర్లు రోగులు పరీక్షలు చేస్తున్నారని వారు తెలిపారు డాక్టర్ నాయక్ బృందం మూత్రపిండాల మార్పిడి గురించి పూర్తి వివరాలు తెలియజేశారు ఈ సందర్భంగా మ్యాజిక్ షో నిర్వహించారు ఈ కార్యక్రమం పలువు రోగులను విశేషంగా ఆలోచించింది. డాక్టర్ నవీన్ వందన సమర్పణ గావించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News