వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో  వేలం పాట ద్వార 5 లక్షల ఆదాయం 

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో  వేలం పాట ద్వార 5 లక్షల ఆదాయం 

లోకల్ గైడ్ తెలంగాణ, పాలకుర్తి నియోజకవర్గం:

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కొబ్బరికాయలు,లడ్డు, పులిహోర, కొబ్బరిచిప్పలు పోగు చేసుకోనుటకు సీల్ టెండర్ ద్వారా  వేలం పాట నిర్వహించారు. ఈ వేలంపాటల ద్వారా 5 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు,అర్చకులు,గ్రామ కార్యదర్శి శిరీష,దేవస్థాన చైర్మన్ వాసురి.రవి, డైరెక్టర్లు వీరమల్ల సోమయ్య, తళ్లపెళ్లి రామస్వామి, ఓరుగంటి అజయ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిరటి. చంద్రయ్య, ఉపాధ్యక్షులు భారత శ్రీను, కాంగ్రెస్ నాయకులు వాసురి శ్రీను, కేసారపు నరేందర్ రెడ్డి, కొండోజు వేణు,పర్వతి.మల్లేష్ ,గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సదస్సు దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సదస్సు
లోకల్ గైడ్,రంగారెడ్డి:గౌరవ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గారి ఆద్వర్యంలో సదరం నుండి యూడిఐడి(UDID)కి మారుతున్న సందర్భం"గా దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించడం...
టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో మహిళ, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీమ్స్
పూరీ తీరాన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్
జీవ బొగ్గు (బయోచార్)  వలన కలిగే ప్రయోజనాలపై రైతులకు  అవగాహన కల్పించాలి.
కిడ్నీ రోగులకు నమ్మకమైన సేవలు అందిస్తున్నాం డాక్టర్ నాయక్
వాకింగ్ బూట్‌తో రాహుల్ ద్రావిడ్..
టీడబ్ల్యూజేఎఫ్ చేయూత