13 నుంచి సీయూఈటీ పీజీ పరీక్షలు: 

13 నుంచి సీయూఈటీ పీజీ పరీక్షలు: 

లోకల్ గైడ్
సెంట్రల్‌ యూనివర్సిటీలు,జాతీయ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ-పీజీ ప్రవేశ పరీక్షలను మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 1 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) వెల్లడించింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) పద్ధతిలో మొత్తం 43 షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.హైదరాబాద్‌,సెంట్రల్‌ యూనివర్సిటీలు,జాతీయ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ-పీజీ ప్రవేశ పరీక్షలను మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 1 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ)వెల్లడించింది.కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) పద్ధతిలో మొత్తం 43 షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు