అక్రమంగా భూమి పట్టా చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

అక్రమంగా భూమి పట్టా చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

 లోకల్ గైడ్ తెలంగాణ:
  
మండల పరిధిలోని మున్ననూరు  గ్రామంలో అదే గ్రామానికి చెందిన వీఆర్ఏ శ్రీనివాస్ గౌడ్ తమ పట్టా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని సోమవారం బాధితుడు మల్లారెడ్డి  ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం అందజేశారు తమ పట్టా భూమిని తప్పుడు కాగితాలు సృష్టించి స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ గా పనిచేసే సమయంలో అధికారులను అడ్డుపెట్టుకొని వారి పేరు పైకి మార్పిడి చేయించుకున్నారని వారు ఫిర్యాదులో తెలిపారు జిల్లా సంబంధిత అధికారులు చొరవ  తీసుకొని తప్పుడు పట్టా చేసుకున్న వీఆర్ఎ శ్రీనివాసులు పై చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News