స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి గారితో కలిసి ప్రత్యేక పూజలు చేసిన ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి

పల్లిపాడు, వైరా శైవ క్షేత్రాల వద్ద అన్నదానాలు ప్రారంభించిన ఎంపీ 

ఖమ్మం, లోకల్ గైడ్:

వైరా: మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి బుధవారం వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి, పల్లిపాడు గ్రామంలోని శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని స్నానాల లక్ష్మీపురం దేవాలయం వద్ద ఎంపీ గారు కలుసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఉచిత అల్పాహార సెంటర్ ను ఎంపీ రఘురాం రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో..: రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా కాంగ్రెస్ మండల అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, కొణిజర్ల మండలాధ్యక్షులు వడ్డే నారాయణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీను, సీనియర్ నాయకులు రాంపుడి రోశయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ బీడీకే.రత్నం, నాయకులు దొడ్డా పుల్లయ్య, దార్నా రాజశేఖర్, ఈవోలు హరిచంద్ర శేఖర్, ఆర్.శ్రీకాంత్, ఆలయ చైర్మన్లు దొడ్డా ఉషారాణి పుల్లయ్య, తాటిపల్లి లలిత శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News