పర్వతాపూర్ గ్రామ క్రీడా ప్రాంగణానికి మాజీ శాసన సభ్యులు అంజయ్య యాదవ్ 25 వేల ఆర్థిక సహాయం .....

కొందుర్గు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎలుగంటి శ్రీధర్ రెడ్డి.

పర్వతాపూర్ గ్రామ క్రీడా ప్రాంగణానికి మాజీ శాసన సభ్యులు అంజయ్య యాదవ్ 25 వేల ఆర్థిక సహాయం .....

లోకల్ గైడ్ / కొందుర్గు : కొందుర్గు మండల పరిధిలోని పర్వతాపూర్ గ్రామములో గ్రామస్తులు, యువకులు అందరు కలసి గ్రామములో  క్రీడా ప్రాంగణము ఏర్పాటు కోసం షాద్ నగర్  మాజి శాసన సభ్యులు అంజయ్య యాదవ్ ను సంప్రదించగా వారు 25,000 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా పంపించడం జరిగిందని కొందుర్గు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏలుగంటి శ్రీధర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ సందర్భంగా పర్వతా పూర్ గ్రామస్తులు మాజీ శాసన సభ్యులు అంజయ్య యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో  మండల వైస్ ఎంపిపి రాజేష్ పటేల్, బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలుగంటి శ్రీధర్ రెడ్డి, మాజి జడ్పీటిసి కుమారుడు ఎదిర రామ కృష్ణ, బోడ0పాటి రవీందర్ రెడ్డి, దర్గా రామచంద్రయ్య, రెడ్డి నర్సింలు, అన్నారం రవీందర్ గౌడ్,గుర్ల రామచంద్రయ్య, చిట్యాల రవీందర్,అబ్దుల్ కలాం, జనార్ధన్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, దర్గా వెంకటేష్, డబ్బు శ్రీనివాస్, కాశ మల్లేష్, విద్యాసాగర్, కాష జంగయ్య, యాదగిరి గౌడ్, ఈసరి మల్లేష్, గడ్డ నర్సింలు, గడ్డ జంగయ్య, సాగర్, కాశ బాలయ్య, వడ్ల కాలప్ప, డబ్బు ఆంజనేయులు, కాశ యాదయ్య, రవీందర్ గౌడ్, ఆదిత్యగౌడ్,తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News