టూరిజం కోర్స్ లు భవిష్యత్ కి బాటలు: మ‌ంత్రి పొన్నంప్ర‌భాక‌ర్ 

టూరిజం కోర్స్ లు భవిష్యత్ కి బాటలు: మ‌ంత్రి పొన్నంప్ర‌భాక‌ర్ 

లోక‌ల్ గైడ్ :హోటల్ మారియట్ లో సన్ ఇంటర్నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఫ్రెషర్స్ పార్టీ -2024 ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.సన్ ఇంటర్నేషనల్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ లో నూతనంగా చేరిన విద్యార్థులకు శుభాకాంక్షలు..మారుతున్న కాలానికి అనుగుణంగా టూరిజం కోర్స్ లు భవిష్యత్ కి బాటలు వేస్తాయి.తెలంగాణ ప్రభుత్వం నూతనంగా టూరిజం పాలసీ తీసుకొచ్చింది.విశాఖపట్నం లో బీచ్ ఆరకు లోయ కొండలు టూరిజం అభివృద్ది చెందిన విధంగానే తెలంగాణలో టూరిజం ను మరింత అభివృద్ధి చెందించడానికి ప్రణాలికలు రూపొందించాం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ రావు , సినీ నటుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News