సుప్రీంకోర్టులో కేటీఆర్కు దక్కని ఊరట
By Ram Reddy
On
లోకల్ గైడ్ :ఫార్మూలా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్కు వరుస షాకులు తగులుతున్నాయి. కేటీఆరు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. క్వాష్ పిటిషన్ను రేపు (శుక్రవారం) విచారణకు తీసుకునేందుకు నిరాకరించింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 15న విచారణ చేపట్టనుంది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు
09 Jan 2025 17:02:56
లోకల్ గైడ్ / జడ్చర్ల :
జడ్చర్ల పట్టణంలోని విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో జడ్చర్ల పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ మోసాల అవగాహన సదస్సులో జడ్చర్ల...
Comment List