ఆయుష్మాన్ భారత్ నిధుల విషయంలో కేంద్రం నో క్లారిటీ : క‌ర్ణాట‌క 

ఆయుష్మాన్ భారత్ నిధుల విషయంలో కేంద్రం నో క్లారిటీ : క‌ర్ణాట‌క 

లోక‌ల్ గైడ్ : కేంద్రం గత ఏడాది 70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్(ABPMJAY) పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇంట్లో 70 ఏళ్లు దాటిన వారు ఇద్దరు ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. కాగా ఈ పథకానికి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేదని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. వీటిలో కర్ణాటక కూడా ఉండగా కేంద్రం నుంచి క్లారిటీ లేకనే పథకం అమలు చేయట్లేదని పేర్కొంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News