తిరుప‌తి ఘ‌ట‌న .... 

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

తిరుప‌తి ఘ‌ట‌న .... 

లోక‌ల్ గైడ్ :తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News