కేశంపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో నిరసన ....
ఎంపీ ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి మాజీ ఎంపీ రమేష్ బిదూరిపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
లోకల్ గైడ్ కేశంపేట:కేశంపేట కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పై బిజెపి మాజీ ఎంపీ రమేష్ భిదురి అనుచిత వాక్యాలకు నిరసనగా కేశంపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన కేశంపేట మండల యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ నాయకులు.ఎంపీ ప్రియాంక గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి మాజీ ఎంపీ రమేష్ భిధురి ని వెంటనే బిజెపి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మండల యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. హైద్రాబాద్ లో బిజెపి మాజీ ఎంపీ రమేష్ భిధురి దిష్టిబొమ్మను దహనం చేసి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువజన కాంగ్రెస్ నాయకులపై కర్రలతో, రాళ్ళతో,కుర్చీలతో దాడికి పాల్పడిన బిజెపి నాయకులపై బీజేపీ పార్టీ పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ యువజన అధ్యక్షులు అనుమగాల్ల రమేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనాథ అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఎండి. ఆమేర్, మండల ఉపాధ్యక్షులు రాఘవేందర్,ఎన్ యస్ యు ఐ వంశి,సచిన్,రాజేష్,శ్రీకాంత్,నవీన్,అఖిల్,ఆంజనేయులు,శేఖర్, నరేష్,రాజు,కేశంపేట్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గూడ వీరేశం,డెరైక్టర్ భాస్కర్ గౌడ్,గిరి యాదవ్,బిస కరుణాకర్ రెడ్డి ,ప్రకాశ్ గౌడ్, శ్రీశైలం, గ్యర సురేష్,గోపాల్,కిషన్ పెంటయ్య,నగేష్,పర్వతాలు,శ్రీకాంత్, హరిశ్వర రెడ్డి,భీమయ్య, గోపాల్,రాములు,నరేష్ అంజయ్య, పవన్, రాజు,శ్రీకాంత్, రాజేందర్ రెడ్డి, మనోహర్, అనసూయమ్మ, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
Comment List