పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా.......
By Ram Reddy
On
లోకల్ గైడ్ :
1.పొగమంచులో వేగం తగ్గించి వాహనం నడపండి
2.హై బీమ్ బదులు,లో బీమ్ హెడ్ లైట్ వాడండి
3.కార్లలో ఏసీ ఆన్ చేసి ఉంచుకోండి
4.ఓవర్ టేక్ చేయడం బంద్ చేయండి
5.జంక్షన్లు, టర్నింగ్ పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి
6.సైకిలిస్టులు,పాదచారులను గమనించండి
7.పొగమంచు అధికంగా ఉన్నప్పుడు ప్రయాణానికి దూరంగా ఉండటం మంచిది
8.పొగమంచులో డ్రైవింగ్ చేసినప్పుడు ఈ సూచనలు పాటించాలని రాచకొండ పోలీసులన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు
09 Jan 2025 17:02:56
లోకల్ గైడ్ / జడ్చర్ల :
జడ్చర్ల పట్టణంలోని విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో జడ్చర్ల పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ మోసాల అవగాహన సదస్సులో జడ్చర్ల...
Comment List