అదిరిందయ్యా నీ పాలన శంకరయ్య.!

తెల్లారేసరికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి న్యాయం కోసం క్యూ కడుతున్న జనలు..!

అదిరిందయ్యా నీ పాలన శంకరయ్య.!

వెంటనే స్పందిస్తున్న ఎమ్మెల్యే క్షణాల్లో ఆ సమస్యల పరిష్కారానికి మార్గం.!

లోక‌ల్ గైడ్/ షాద్ న‌గ‌ర్ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి క్రింది స్థాయి నుండి కష్టపడి ఎదిగి ఎమ్మెల్యే అయ్యాడు పెద ప్రజల కష్టలు ఎలా ఉంటాయో తనకు తెలుసు కాబట్టి తన  సహాయం కోసం వచ్చిన ప్రజల కష్టలను గుర్తించే ఆ సమస్యల పరిష్కారానికై మార్గం చూపిస్తూ తన వద్దకు వచ్చే ప్రజలకు న్యాయం చేస్తున్నారు దీంతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (అలియాస్ శంకరయ్య ) ను అదిరిందయ్య నీ పాలన శంకరయ్య  అంటున్నారు షాద్ నగర్ ప్రజలు..
తెల్లారేసరికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద  వివిధ సమస్యల పరిష్కారం కోసం క్యూ కడుతున్నారు జనలు దీంతో వెంటనే  స్పందిస్తున్న ఎమ్మెల్యే లక్షణాల్లో ఆ సమస్యల పరిష్కారానికి మార్గం  చూపిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. దీంతో షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే ప్రశాంతమైన పరిపాలన అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో పోలీసుల అక్రమ కేసులకు  గురిచేసిన ఘటనలు ఎన్నో ఉన్న ప్రస్తుతం  మాత్రం ఎవరి మీద ఎక్కడ ఒక చిన్నపాటి కేసులు కూడా నమోదు కాలేదని భయం లేకుండా ఆనందగా  జీవిస్తున్నామని, షాద్ నగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు  ఏది ఏమైనా వీర్లపల్లి శంకర్ ముక్కుసూటితనం ఉన్నప్పటికీ ఎవరిని కూడా ఇబ్బందుల గురి చేయకుండా ఆక్రమ కేసులు పెట్టించకుండా తన పాలను కొనసాగిస్తున్నారు. తన వద్దకు వచ్చే వారు ఎవరైనా ఈ ఏసమస్య అయినా జన్యునుగాఉంటే పరిష్కార మార్గం చూపుతున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News