తండ్రి జ్ఞాపకార్ధం విరాళం, అన్నదానం....

- మై హీరో ఇస్ మై డాడీ....

 తండ్రి జ్ఞాపకార్ధం విరాళం, అన్నదానం....

లోకల్ గైడ్/ పటాన్చెరు : 
 తండ్రి లేని లోటు ఎవరు తీర్చలేరు  నాన్న చెప్పుకోలేని ఒక ఫీలింగ్ అంటూ  స్వర్గీయ తలారి యాదయ్య  కొడుకు స్వామి, కుమార్తె  కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి చనిపోయి 20 సంవత్సరాలు అయిన సందర్బంగా  తన తండ్రి పై ఉన్న  ప్రేమతో పెద్దపల్లి ఫౌండేషన్ లో వందమంది పేదలకు భోజనం తో సహా  నిర్వహణ ఖర్చుల నిమిత్తం  5000 రూపాయలు విరాళం అందించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మ‌ంత్రి సీత‌క్క‌ 2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మ‌ంత్రి సీత‌క్క‌
లోక‌ల్ గైడ్ :  సీఎం ఆదేశాల‌తో 2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామ‌ని మంత్రి సీత‌క్క తెలిపారు.రోడ్ల నిర్వాణ కోసం 1600 కోట్లు వెచ్చిస్తున్నాం,30 మెట్రిక్ టన్నుల...
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి
ఇక పై ఫస్టియర్‌లో నో ఎగ్జామ్స్‌
 ఆ పేరును పక్కన పెడుతున్నా..... త‌మిళ‌నాడు సిఎం  
అదిరిందయ్యా నీ పాలన శంకరయ్య.!
ఇందిరమ్మ మహిళా శక్తి " ద్వారా మైనారిటి మహిళల కు ఉచిత కుట్టు మెషిన్....
మ‌రోసారి తెలంగాణ నేప‌థ్యంతో రానున్న సాయిప‌ల్ల‌వి