మీ సేవలు మరువలేనిది

వాలీబాల్ క్రిడలకు ముఖ్య అతిధులు గా తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి దంపతులకు ఆహ్వానం

మీ సేవలు మరువలేనిది

లోక‌ల్ గైడ్ : ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ కొందుర్గు వారు నిర్వహిస్తున్న 18వ రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడలకు ముఖ్య అతిథులుగా రావలసిందిగా కేశంపేట మండల్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి దంపతులను కొందుర్గు వాలీబాల్ ఆర్గనైజర్స్ జిల్లెల్ల ప్రవీణ్ బండమీది నిరంజన్  ఆహ్వానించారు.గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి వారిలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసే ప్రయత్నంలో నిర్వహిస్తున్నటువంటి క్రీడలకు ప్రతి సంవత్సరం వారు చేస్తున్న ఆర్థిక సహాయం మరువలేనిది. తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి దంపతులకు కొందుర్గు  మండల ప్రజలు తరఫున మరియు క్రీడాకారుల తరఫున యూత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మ‌ంత్రి సీత‌క్క‌ 2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మ‌ంత్రి సీత‌క్క‌
లోక‌ల్ గైడ్ :  సీఎం ఆదేశాల‌తో 2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామ‌ని మంత్రి సీత‌క్క తెలిపారు.రోడ్ల నిర్వాణ కోసం 1600 కోట్లు వెచ్చిస్తున్నాం,30 మెట్రిక్ టన్నుల...
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి
ఇక పై ఫస్టియర్‌లో నో ఎగ్జామ్స్‌
 ఆ పేరును పక్కన పెడుతున్నా..... త‌మిళ‌నాడు సిఎం  
అదిరిందయ్యా నీ పాలన శంకరయ్య.!
ఇందిరమ్మ మహిళా శక్తి " ద్వారా మైనారిటి మహిళల కు ఉచిత కుట్టు మెషిన్....
మ‌రోసారి తెలంగాణ నేప‌థ్యంతో రానున్న సాయిప‌ల్ల‌వి