నస్కల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
By Ram Reddy
On
లోకల్ గైడ్ / పరిగి :
పరిగి మండలం నస్కల్ గ్రామంలో మతసామరాస్యం వెలివిరిసింది. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అని గ్రామస్తులు చాటి చెప్పారు. గ్రామానికి చెందిన ముస్లిం సోదరుడు అయిన ఎండి ఆఫీజ్, నస్కల్ గ్రామంలోని అయ్యప్ప స్వాములకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.ఆఫీజ్ మాట్లాడుతూ... గ్రామంలోని ప్రతి ఒక్కరూ అన్నదమ్ములు లాగా సోదర భావంతో మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువకులు పాల్గొన్నారు.
Tags:
Comment List