1673 టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

1673 టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

లోక‌ల్ గైడ్: తెలంగాణ హైకోర్డు పరిధిలోని 1673 టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లా కోర్టుల్లో జూనియర్‌ అసిస్టెంట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌ వంటి నాన్‌టెక్నికల్‌ పోస్టులు 1277, స్టెనోగ్రాఫర్‌, టైపిస్ట్‌ వంటి టెక్నికల్‌ పోస్టులు 184 ఉన్నాయి. ఇక హైకోర్టులో టెక్నికల్‌ అండ్‌ నాన్‌ టెక్నికల్‌ పోస్టులు 212 ఉన్నాయి. జిల్లా న్యాయస్థానాలు, హైకోర్టు పరిధిలో ఉన్న ఈ ఖాళీలకు ఆయా పోస్టుల అర్హతలను అనుసరించి దరఖాస్తులను జనవరి 31లోగా పంపుకోవాలి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మ‌ంత్రి సీత‌క్క‌ 2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మ‌ంత్రి సీత‌క్క‌
లోక‌ల్ గైడ్ :  సీఎం ఆదేశాల‌తో 2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామ‌ని మంత్రి సీత‌క్క తెలిపారు.రోడ్ల నిర్వాణ కోసం 1600 కోట్లు వెచ్చిస్తున్నాం,30 మెట్రిక్ టన్నుల...
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి
ఇక పై ఫస్టియర్‌లో నో ఎగ్జామ్స్‌
 ఆ పేరును పక్కన పెడుతున్నా..... త‌మిళ‌నాడు సిఎం  
అదిరిందయ్యా నీ పాలన శంకరయ్య.!
ఇందిరమ్మ మహిళా శక్తి " ద్వారా మైనారిటి మహిళల కు ఉచిత కుట్టు మెషిన్....
మ‌రోసారి తెలంగాణ నేప‌థ్యంతో రానున్న సాయిప‌ల్ల‌వి