షాద్ నగర్ చేరుకున్న మంత్రి సీతక్క

మంత్రి సీతక్కకు బతుకమ్మలతో స్వాగతం పలికిన మహిళలు..

షాద్ నగర్ చేరుకున్న మంత్రి సీతక్క

లోకల్ గైడ్: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మంత్రి సీతక్క షాద్నగర్ నియోజకవర్గానికి చేరుకున్నారు. పట్టణంలోని బైపాస్ కేశంపేట రోడ్డులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళ కాంగ్రెస్ నాయకురాలు బతుకమ్మతో స్వాగతం పలికారు..

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News