* మెరుగైనరేపటి కోసం ఎదురుచూస్తూ 2025కి స్వాగతం

మానవ జీవన గమనంలో మరో సంవత్సరం రాబోతుంది

* మెరుగైనరేపటి కోసం ఎదురుచూస్తూ 2025కి స్వాగతం

లోక‌ల్ గైడ్ :సముద్రం మీద వచ్చే ఒక అల లాంటిది సంవత్సరం . అల ఆయుస్సు మరో అల వచ్చే వరకే ఉంటుంది. సంవత్సరం కూడా అంతే. మరో సంవత్సరం వస్తుంటే పాత సంవత్సరం దుప్పటి దులుపుకొని వెళ్లక తప్పదు.
  'కొత్త ఒక వింత. పాత ఒక రోత ' అంటారు. కొత్త సంవత్సరం అనగానే  ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఊహలు . అవును మరీ..మనిషి ఆశాజీవి కదా.
  నిన్న పొందలేనిది రేపు సాధించాలనే ఆశనే ఆశయంగా మలచుకొని అద్భుతాలు సాధించిన వారు కోకొల్లలు.
  ఆశ నిరాశల ఊగిసలాటలో ఉక్కిరి బిక్కిరి చేసి మరీ తెరమరుగవుతున్నది 2024.
 మెరుగైన రేపటి  కోసం ఎదురు చూస్తూ 2025ని ఆహ్వానిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ...

 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో  బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని...
సారు కేశంపేట్ కు సర్వేరు రారా..
ఓ గురువర్యా! నీ స్థానమేక్కడ?
తొలి మహిళా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతి
మహనీయుల స్ఫూర్తి,  ఆశయాలతో ముందుకు సాగాలి
రేషన్‌ కార్డులో మీ వాళ్ల పేర్లను చేర్చాలా.. అయితే ఇదే ప్రాసెస్ 
పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు..!