ప్రజా భవన్ లో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన

ప్రజా భవన్ లో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన

లోక‌ల్ గైడ్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,మీరు 2008 dsc  అభ్యర్థుల మైన మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జీవో నెంబర్ 9 తెచ్చి క్యాబినెట్ అప్రూవల్ కూడా చేసి ఒక్క సంవత్సరం నడుస్తున్న కూడా ఇప్పటివరకు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అంతేకాకుండా ఇది చాలదు అన్నట్లు సెప్టెంబర్ నెలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయడం వల్ల మా ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలు ఊడి  గత మూడు నెలల నుండి రోడ్డు మీద ఉన్నాము. మీరు చేసిన ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వల్ల మా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి ఆత్మహత్యలకు దారి తీసే విధంగా ఉన్నది. గతంలో ఎన్నడు కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగి 100 రోజులు అయినా కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. కాబట్టి దయచేసి మా విన్నపాన్ని వెంటనే ఆలకించి ఒక వారంలో ఉద్యోగాలలో చేరే విధంగా చేయగలరని మనవి

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు   దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు 
లోకల్ గైడ్:హైద‌రాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు...
మ్యాగ్నెట్  ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ
.....ఓ శక్తి స్వరూపిణి...... 
నస్కల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 
షాద్ నగర్ లో జ్యూస్ వరల్డ్ అండ్ పార్లర్ షాప్ ప్రారంభం