పాపం మగాళ్లు!

స్త్రీ‘శక్తి'కి బలవుతున్నారు!

పాపం మగాళ్లు!

 లోక‌ల్ గైడ్:బస్సు ఛార్జీలను 15% పెంచుతున్న కర్ణాటక సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కాంగ్రెస్ ఇస్తున్న 'బయ్ వన్ గెట్ వన్' ఆఫర్ అంటూ BJP సెటైర్లు వేసింది. అభివృద్ధికి కీడుచేసే ఫ్రీ శక్తి స్కీములు ఎందుకంటూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘పాపం మగాళ్లు! ఫ్రీ పేరుతో భార్యల టికెట్ డబ్బులూ చెల్లిస్తూ బలవుతున్నారు' అని నెటిజన్లు అంటున్నారు. ఉచితాలకు ఆశపడితే ఏదోవిధంగా జేబుకు చిల్లు తప్పదని కొందరి ఫీలింగ్.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు   దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు 
లోకల్ గైడ్:హైద‌రాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు...
మ్యాగ్నెట్  ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ
.....ఓ శక్తి స్వరూపిణి...... 
నస్కల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 
షాద్ నగర్ లో జ్యూస్ వరల్డ్ అండ్ పార్లర్ షాప్ ప్రారంభం