నాంప‌ల్లి కోర్టుకు సంధ్య థియోట‌ర్ య‌జమాన్యం

నాంప‌ల్లి కోర్టుకు సంధ్య థియోట‌ర్ య‌జమాన్యం

లోక‌ల్ గైడ్: తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede)కు సంబంధించి సంధ్య థియేటర్ యజమాన్యం నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. థియేటర్‌ యజమానులు ఏ1 పెద్దరామిరెడ్డి, ఏ2 చిన్నరామిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేర‌కు కౌంట‌ర్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.

అల్లు అర్జున్‌ రెగ్యులర్‌ బెయిల్‌పై తీర్పు..

ఈ కేసులో పుష్ప 2 ది రూల్ యాక్టర్ అల్లు అర్జున్‌ (Allu Arjun) రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును శుక్రవారానికి వాయిదా వేయగా.. మరోవైపు ఇదే కేసులో బన్నీకి హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు   దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు 
లోకల్ గైడ్:హైద‌రాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు...
మ్యాగ్నెట్  ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ
.....ఓ శక్తి స్వరూపిణి...... 
నస్కల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 
షాద్ నగర్ లో జ్యూస్ వరల్డ్ అండ్ పార్లర్ షాప్ ప్రారంభం