జాగ్రత్త.. రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష
By Ram Reddy
On
లోకల్ గైడ్: తెలంగాణలో పోలీసులు ఇవాళ రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి తొలిసారి పట్టుబడితే కౌ10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. రెండోసారి పట్టుబడితే కౌ15వేల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. డ్రగ్స్ సేవించి దొరికితే నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. కాబట్టి ఆల్కహాల్ సేవిస్తే డ్రైవ్ చేయకండి.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుక
03 Jan 2025 17:55:52
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని...
Comment List