రెండు రోజుల పాటు  నోటల్ల్లో జరుగనున్న భారత్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రెండు రోజుల పాటు  నోటల్ల్లో జరుగనున్న భారత్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

లోకల్ గైడ్ :మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి నటరాజన్ మీనాక్షి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  ప్రతినిధుల సమావేశం హాల్, కాన్ఫరెన్స్ హాల్, జస్టిస్ హాల్, లిబర్టీ హాల్, ఎక్స్పో పాత్ ఆఫ్ జస్టిస్ హాల్, ఫోటో ఎగ్జిబిషన్, రిసెప్షన్  ఎదురుగా చరకా పై నూలు వడుకుతున్న  మహాత్మా గాంధీ విగ్రహాన్ని పరిశీలించారు. ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు తగిన సూచనలు చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News