కొత్తగా బాధ్యతలు తీసుకున్న ప్రొఫెసర్ డాక్టర్ రాజా రామ్
By Ram Reddy
On
లోకల్ గైడ్ : ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కి మర్యాదపూర్వకంగా నీలోఫర్ హాస్పిటల్ నుంచి సూపర్నెంట్ నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్ రవికుమార్ పీడియాట్రిక్ హెచ్ ఓ డి డాక్టర్ విజయ్ కుమార్ అండ్ డాక్టర్ మాధురి అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరులు పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు.అప్పటివరకు బాధ్యతలు నిర్వహిస్తున్న పెథాలజీ ప్రొఫెసర్ అండి జోడి డాక్టర్ చారి గారు మరల పెతాల్జీ డిపార్ట్మెంట్ కి వెళ్లిపోవటమైనది డాక్టర్ రాజారావు అడిషనల్ డైరెక్టర్ అవటంవల్ల ప్రిన్సిపాల్ పోస్ట్ కి నియమించారు.ఇంతకుముందు భువనగిరి లో సూపర్డెంట్ గా పనిచేస్తూ కోవి టైంలో గాంధీ హాస్పటల్ సూపర్డెంట్ గా చాలా సేవలు అందించడం వల్ల ఇతను సేవలు ప్రభుత్వం కూడా గుర్తించి ఈయనకి బెస్ట్ డాక్టర్ కూడా ఇవ్వటం జరిగింది .అంతే పేరు తెచ్చుకోవాలని నీలోఫర్ ఆసుపత్రి డాక్టర్లు కూడా కోరుకుంటున్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Apr 2025 13:46:00
లోకల్ గైడ్:
భారత్‌కు చెందిన క్వాడ్‌కాప్టర్‌ను పాకిస్థాన్ ఆర్మీ కూల్చివేసింది. ఎల్వోసీ వద్ద ఎయిర్‌స్పేస్ ఉల్లంఘించినట్లు పాక్ ఆరోపించింది. మరో వైపు ఓ దౌత్యవేత్తతో పాటు ఏడుగురు...
Comment List