కొడుకు కల నెరవేర్చేందుకు భూమి విక్రయించిన తండ్రి..
By Ram Reddy
On
లోకల్ గైడ్:
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో సంచలనం సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రాజస్థాన్ ఆటగాడు వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. బీహార్‌కు చెందిన ఈ చిన్ని విజేత ఇప్పటికే ఐపీఎల్ వేలంలోనే చరిత్ర సృష్టించాడు. ఈ యువ క్రికెటర్ను తమ జట్టులోకి తీసుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ కోటి రూపాయలు వెచ్చించింది. వైభవ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు అతని తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. పుడమి బుగ్గలతో ఆకట్టుకునే ఈ కుర్రాడికి ప్రస్తుతం వయసు 14 సంవత్సరాలు 32 రోజులు మాత్రమే. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 35 బంతుల్లోనే శతకం బాదేశాడు. అతని దాడికి గుజరాత్ బౌలర్లు తేలిపోవాల్సి వచ్చింది.
Tags:
About The Author
Related Posts
Latest News
06 Dec 2025 23:18:28
వికారాబాద్ జిల్లా లోకల్ గైడ్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ మార్గ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి
