ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పై దృష్టి సారించండి

--బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే

ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పై దృష్టి సారించండి

లోకల్ గైడ్ తెలంగాణ:
 ప్రజా ఫిర్యాదు ల పరిష్కారం పై దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్  పాల్గొని ప్రజల నుండి దరఖాస్తు లను స్వీకరించి పరిష్కార నిమితం వివిధ విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో  ఎస్ఈ ప్రవీణ్ చంద్ర డి ఎఫ్ ఓ శంకర్ లింగం ఇన్చార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ హెచ్ ఓ లు రమేష్ లక్ష్మా రెడ్డి డిప్యూటీ కమిషనర్ లు ప్రసన్న రాణి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో 10వ రోజు పారువేట వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో 10వ రోజు పారువేట
లోకల్ గైడ్ :జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు శుక్రవారం...
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత‌
వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' 
రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య  ‘షష్టి పూర్తి’ చూడండి ..
మహాత్మా జ్యోతి బాపూలే ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
పూలే స్ఫూర్తితో మూఢనమ్మకాల నిర్మూలన కృషి చేస్తాం
వృద్ధులకు గుడ్ న్యూస్!... పింఛన్ల పంపిణీ పై మరో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం?