చింతల మల్లేష్ గౌడ్ కు డాక్టర్ రావడం అభినందనీయం హీరో సుమన్

చింతల మల్లేష్ గౌడ్ కు డాక్టర్ రావడం అభినందనీయం హీరో సుమన్

లోకల్ గైడ్ తెలంగాణ:

తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం గౌర అధ్యక్షులు చింతల మల్లేశం గౌడ్ కు డాక్టర్ రావడం అభినందనీయమని సినీ హీరో ప్రముఖ నటుడు హీరో సుమన్ అభినందించారు సోమవారం నాడు  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జర్మనీ పీస్ యూనివర్సిటీ ఆయన సేవను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసిందని ఆయన అభినందించారు పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలు సుమారు 50 పైగా రాష్ట్రంలో డొనేట్ చేసి ఆయన వీరత్వాన్ని చాటిన పర్సనాలిటీ దేశ పలు దేవాలయాలు నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారని పేదల విద్యార్థులకు నోట్ బుక్స్ ఆర్థిక సాయం త్యాగశాల విదేశీ విద్య కోసం విద్యార్థులకు ఆర్థిక సాయం యాదగిరిగుట్టలో గౌడ నిర్మాణం సత్రం శ్రీశైలం గౌడ నిర్మాణ సత్రం షిరిడిలో సత్రాల నిర్మాణానికి ఆర్థిక సాయం భువనగిరి స్వర్ణ గుడి నిర్మాణానికి స్వర్ణ దాతగా బంగారు ప్రధానికి విరాళం అలాగే ఎన్నో అన్నదానాలు వస్త్రధానాలు చేసిన చింతల మల్లేశం గౌడ్ అని హీరో సుమన్ కొనియాడారు ఆయనతో పాటు సినీ ప్రముఖులు అభినందించారు ఈ సమావేశంలో బాలరాజ్ గౌడ్ మల్లేష్ గౌడ్ సేవలను ఆయన అభినందించారు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ సాధించింది తక్కువేనని సాధించవలసి చాలా ఉందని  చెప్పారు

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో 10వ రోజు పారువేట వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో 10వ రోజు పారువేట
లోకల్ గైడ్ :జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు శుక్రవారం...
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత‌
వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' 
రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య  ‘షష్టి పూర్తి’ చూడండి ..
మహాత్మా జ్యోతి బాపూలే ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
పూలే స్ఫూర్తితో మూఢనమ్మకాల నిర్మూలన కృషి చేస్తాం
వృద్ధులకు గుడ్ న్యూస్!... పింఛన్ల పంపిణీ పై మరో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం?