గంగన్నగూడలో ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు.

 ప్రథమ వార్షికోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్  రెడ్డి. 

గంగన్నగూడలో ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు.

 కార్యక్రమంలో పాల్గొన్న బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు.

లోకల్ గైడ్ తెలంగాణ, కొందుర్గు,

 కొందుర్గు మండల పరిధిలోని గంగన్న గూడ గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు గురు వారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరయ్యారు.పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకుని ప్రజలందరిపై శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలని కోరుకున్నారు.,ఈ కార్యక్రమం లో మాజీ వైస్ ఎంపిపి రాజేష్ పటేల్, పిఎసిఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, చౌదరిగూడ  మాజీ జెడ్పిటిసి స్వరుప రాములు, జెడ్పిటిసి తనయుడు రామక్రిష్ణ , కొందుర్గు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాదేవ్ పూర్ రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచులు మరియు నాయకులు ప్రేమ్ కుమార్, యాదయ్య, జనార్దన్ గౌడ్, కారుకొండ యాదగిరి, గోపాల్ రెడ్డి, బాల్ రాజు, దర్గ రామచేంద్రయ్య, విజయ్, లింగం గౌడ్, వేణు, పవన్ కళ్యాణ్ ,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం