కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు అందజేత 

కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు అందజేత 

లోకల్ గైడ్ తెలంగాణ:

అటవి,పర్యావరణ ,  దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు 35వ డివిజన్ కు సంబంధించిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు గురువారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, 35వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేణుకుంట్ల శివకుమార్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News