ఈటెల రాజేందర్ కి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ 

ఈటెల రాజేందర్ కి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ 

లోకల్ గైడ్ :

శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి..బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో గురువారం రోజు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా వారిని శామీర్ పేట లోనీ ఆయన నివాసం లో కలసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది నిండు నూరేళ్లు ప్రజాసేవలో ఉండాలని ప్రజలకు మరింత సేవ కార్యక్రమాలు చేయాలని బేడ బుడగ జంగం జన సంఘం తరఫున వారికి  తెలియజేయడం మైనది ఈ కార్యక్రమంలో పాల్గొన్న బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పత్తి భాషా శివ, బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర సెక్రటరీ కళ్లెం ముత్తు ,హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు హస్తం దేవుడుకుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కత్తెర జంగయ్య, కడమంచి నరేష్ ,శిరిగిరి సిద్దు, సిరిగిరి రమేష్, పస్తం మల్లేష్ ,కొండపల్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం