అదిరిపోయే ప్లాన్ తో BSNL

అదిరిపోయే ప్లాన్ తో BSNL

లోకల్ గైడ్:

ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేలా BSNL హోలీ ధమాకా ఆఫర్ను తీసుకొచ్చింది. ఏడాదికిపైగా కాలపరిమితి ఉన్న ఈ రీఛార్జ్ ప్లాన్ను మరో నెల పొడిగించింది. రూ.2399తో రీఛార్జ్ చేసుకున్న వారికి గతంలో 395 రోజులు వ్యాలిడిటీ ఉండగా,ఇకపై 425 రోజులు ఉండనుంది. ఈ ప్లాన్ ద్వారా ఆన్లిమిటెడ్ కాలింగ్,రోజుకు 2GB డేటా,100 ఉచిత SMSలు చేసుకోవచ్చు.జియో, ఎయిర్టెల్లో ఈ ప్లాన్ ధరలు రూ.3000కు పైనే ఉన్నాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం